రాయదుర్గం నియోజకవర్గం 4 సంవత్సరాల అభివృద్దికి నిధులమంజూరు వివరాలు:
బి.టి ప్రాజెక్ట్ :
BTP కి కృష్ణా జలాలు తరలించుటకై 968.00 కోట్లు
BTP కి కృష్ణా జలాలు అందించే పథకానికి సంబంధించి DPR కు : 1.42 కోట్లు
HNSS 36 వ ప్యాకేజి :
హంద్రీనీవా పథకం 36 వ ప్యాకేజీ ద్వారా 27 వేల ఏకరాలకు సాగు నీరందించేoదుకు రూ : 260 కోట్లు
జాతీయ రహదారి :
అత్యంత వెనుకబడ్డ రాయదుర్గం – జాతీయ రహదారితో అనుసంధానానికి రూ : 549.80 కోట్లు.
వ్యవసాయ రంగం :
వ్యవసాయ రంగం కొరకు : 329.51 కోట్లు
R & B రహదారులు :
R & B రహదారుల కొరకు : 200.00 కోట్లు
పంచాయితీ రాజ్ :
పంచాయితీ రాజ్ శాఖ ద్వారా గ్రామీణ రహదారులకు , అంగన్వాడి భవనాలకు , కమ్యూనిటి హాల్, CC రోడ్ల నిర్మాణ కొరకు : 120.00 కోట్లు
చంద్రన్న పసుపు – కుంకుమ, స్కాలర్ షిప్
చంద్రన్న పసుపు కుంకుమ , సస్కాలర్ షిప్ ల కొరకు :38.53 కోట్లు
నీరు చెట్టు
నీరు చెట్టు ద్వారా కుంటలు , చెరువుల మరమ్మతులు , చెక్ డ్యాం నిర్మాణం కొరకు : 55.67 కోట్లు.
సబ్ సర్పేసే డ్యాం :
డి.హిరేహల్ మండలం , రాయదుర్గం మండలంలో భూగర్బ డ్యాం నిర్మాణం కొరకు :15.96 కోట్లు.
ఎన్టీఆర్ విద్య సేవలు:
నియోజకవర్గంలో ఎన్టీఆర్ వైద్య సేవల కొరకు : 68.6977 కోట్లు
ఆశ్రమ పాఠశాలలు :
నియోజకవర్గంలో ఆశ్రమ పాఠశాల నిర్మాణం కొరకు : 60.00 కోట్లు
వైద్య రంగం :
పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి అదనపు భవనాల నిర్మాణం , వైద్య పరికరాల కొరకు : 5.25 కోట్లు
కనేకళ్ ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం కొరకు :2.75 కోట్లు
పాలిటెక్నిక్ కళాశాల :
పట్టణంలో పాలిటెక్నిక్ కళాశాల నిర్మాణం కొరకు : 4:00 కోట్లు
హౌసింగ్ :
రూరల్ : 150.00 కోట్లు
అర్బన్ : 226.00 కోట్లు
ఫించన్లు :
రాయదుర్గం నియోజకవర్గంలో మొత్తం ఫించన్లు : 31,386 గాను 3.49 కోట్లు.
ముఖ్యమంత్రి సహాయనిధి:
ముఖ్యమంత్రి సహాయనిధి నుండి 502 మందికి గాను 5.9 కోట్లు మంజూరు.
త్రాగు నీరు:
రాయదుర్గం నియోజకవర్గంలోని గ్రామాలకు త్రాగు నీటి సౌకర్యం కోసం ప్రభుత్వం రూ 6.96 కోట్లు మంజూరు చేసింది
లిఫ్ట్ ఇరిగేషన్:
బొమ్మనహళ్ మండలం ,సింగేపల్లి కాలువ పనులకు: 6.00 కోట్లు
ఎడారి నివారణ పథకం:
ఎడారి నివారికరణ పథకం (మీదటి విడత) : 12.26 కోట్లు
డ్రైనేజి :
రాయదుర్గం పట్టణంలో పుట్టప్ప తోట డ్రైనేజి పనులకు : 2.00 కోట్లు
కనేకళ్ చెరువు:
కనేకళ్ చెరువులో పుడిక తీత కొరకు 2.00 కోట్లు మంజూరు.
సర్వ శిక్ష అభియాన ద్వారా నిధులు :
సర్వ శిక్ష అభియాన్ ద్వారా ప్రభుత్వ పాఠశాలలో అదనపు గదులు ,మరుగు దొడ్లు నిర్మాణం పనుల కొరకు : 15.55 కోట్లు
రాయదుర్గం మునిసిపాలిటి నిధులు :
రాయదుర్గం పట్టణం అభివృద్ధి కొరకు (C.I.I.P) : 69.00 కోట్లు
రాయదుర్గం పట్టణంలోని cc రోడ్లు , ఇతర నిర్మాణాల కొరకు : 13.80 కోట్లు
కార్మీక సంక్షేమ పథకం :
కార్మీక సంక్షేమ పథకం ద్వారా రాయదుర్గం నియోజకవర్గంలో : రూ. 2.94 కోట్లు లబ్ది చేకూర్చడం జరిగినది.
ఇండోర్ స్టేడియం :
రాయదుర్గం పట్టణంలో ఇండోర్ స్టేడియం నిర్మాణం కొరకు : 2.00 కోట్లు
APMIP డ్రిప్ ఇర్రిగేషన్ :
APMIP డ్రిప్ ఇర్రిగేషన్ ద్వారా రాయదుర్గం నియోజకవర్గంలో డ్రిప్స్ మరియు స్ప్రింకర్స్ నిధులు : 43.93 కోట్లు.
హార్టీకల్చర్ :
హార్టీకల్చర్ ద్వారా మంజురైన నిధులు : 5.81 కోట్లు
సిరికల్చర్:
పట్టు పురుగుల పరిశ్రమ కొరకు : 1.65 కోట్లు
చంద్రన్న బీమా :
చంద్రన్న బీమా ద్వారా401 మందికి గాను2.36 కోట్లు
మైనారీటి ముస్లిం సంక్షేమం :
రాయదుర్గం నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీ సంక్షేమం కొరకు : 4.55 కోట్లు
ఫైర్ :
రాయదుర్గం నియోజకవర్గంకు 38.00 లక్షలతో నూతన ఫైర్ ఇంజన్ మంజూరు.
క్రిస్టియన్స్ సంక్షేమం:
రాయదుర్గం నియోజకవర్గంలో క్రిస్టియన్ సంక్షేమo కొరకు : 1.71 కోట్లు
TTD కళ్యాణ మండపం :
రాయదుర్గం పట్టణంలో TTD కళ్యాణ నిర్మాణం కొరకు 1.30 కోట్లు
సంక్షేమ ఋణాలు :
రాయదుర్గం నియోజకవర్గంలో 3341 మందికి గాను 31.80 కోట్ల ఋణాలు
అటవీ శాఖ :
రాయదుర్గం నియోజకవర్గంలో అటవీశాఖ ద్వారా మంజురైన నిధులు : 2.43 కోట్లు
Design and Developed by the London Team